andhralekha
Welcome
Login / Register

TDP MPs Drama on Fasting in Delhi || ఢిల్లీలో దీక్షలపై టీడీపీ ఎంపీల డ్రామా..! || tdp cheap politics

Your video will begin in 30
You can skip to video in 3

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by Admin in trending
14 Views

Description

TDP MPs Drama on Fasting in Delhi, ఢిల్లీలో దీక్షలపై టీడీపీ ఎంపీల డ్రామా..!, tdp cheap politics, news bowl, sakshi tv, murali mohan on protest, jc diwakar reddy speech, jc diwakar reddy comments, ys jagan padayatra, bhanu sri movies, bhanu sri hot navel, bhanu sri elimination, deepti sunaina performance, tejaswi performance, తిరుమల వెంకటేశ్వరస్వామిని వెంకన్నచౌదరి... అని ఇటీవల నోరు జారి, దేశమంతా దుమ్మెత్తి పోసేసరికి తప్పయిపోయింది. సారీ పొరపాటున స్వామివారికి కులం ఆపాదించేలా మాట్లాడాను. ఈ పొరపాటుకు చింతిస్తున్నాను. అంటూ సారీ చెప్పుకొచ్చారు టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్. ఆ వివాదం మరిచిపోకముందే ఈ ఎంపీగారు మరోసారి అడ్డంగా బుక్కయిపోయారు. ఏపీకి ప్రత్యేకహోదా, కడప ఉక్కు కర్మాగారం, విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్, వంటి అంశాల మీద ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం. మోడీని కడిగేస్తాం, కేంద్రం మెడలు వంచేస్తాం. అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఢిల్లీ వెళ్లిన టీడీపీ ఎంపీలు అక్కడ మాట్లాడిన తీరు ఇప్పుడు సంచలనమయింది. ఏపీ ప్రజల సమస్యలు పరిష్కారం, ప్రత్యేకహోదా సాధన మీద వీరికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో వారి మాటల్లోనే అర్ధమయింది. విశాఖ జోనూ లేదు గీనూ లేదు..అని ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. నేను 5 కేజీలు తగ్గాలనుకుంటున్నాను. వారం రోజులకు ఓకే అయితే నేను దీక్ష చేస్తాను. అంటూ మురళీ మోహన్ ఎగతాళిగా మాట్లాడారు. అయితే ఈయన్ని పెడదాం డన్ అంటూ జేసీ దివాకర్ రెడ్డి మురళీ మోహన్ కామెంట్స్ ను సమర్ధించారు. దీనిపై స్పందింస్తూ మరో ఎంపీ గతంలో ఆయన్ని మొదటిరోజే రామ్ లోహియా ఆసుపత్రికి తీసుకెళ్లాం. మీరెందుకు ఆయనంటారు...అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. ఈ భేటీలో టీడీపీ ఎంపీలు బుట్టా రేణుక, గల్లా జయదేవ్, మాగంటి బాబు, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఇక్కడ కోట్లాది ఆంధ్రా ప్రజలు ప్రత్యేకహోదా పై ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమ వాసులు కడప ఉక్కుపరిశ్రమ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు విశాఖ రైల్వై జోన్ కోసం పోరాడుతున్నారు. ఇంత సీరియస్ ఇష్యూస్ పై టీడీపీ ఎంపీల సీరియస్ నెస్ ఏంటో ఈ ఒక్క వీడియో చెప్పేస్తోంది. అక్కడ బరువు తగ్గడానికి దీక్షలు చేయడానికి రెడీ అంటున్న వీరిని ఏం అనాలి ? ఇలాంటి వారికి మళ్లీ ఓట్లేస్తారా ? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.ఈ వీడియోను ప్రతి ఆంధ్రుడికి చేరేవరకూ షేర్ చేయండి.

Post your comment

Comments

Be the first to comment
RSS