andhralekha
Welcome
Login / Register

Most Popular Articles


 • రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణం

   


  గోల్డ్‌కోస్ట్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత రెజర్లు తమ సత్తా చాటారు. పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగంలో రాహుల్‌ అవారే స్వర్ణం గెలుచుకున్నాడు. ఫైనల్లో కెనడాకు చెందిన టకహాషిని మట్టికరిపించి పసిడి కైవసం చేసుకున్నాడు. స్వర్ణం గెలుచుకున్న రాహుల్‌ జాతీయ గీతం ఆలపించే సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. రాహుల్‌ ఏషియన్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2011 కామన్వెల్త్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

  * మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగంలో బబితా ఫొగల్‌ రజతంతో సరిపెట్టుకుంది.

  * మహిళల 76 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగంలో కిరణ్‌ కాంస్యం దక్కించుకుంది.

  * మహిళల 50మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌లో తేజస్విని సావంత్‌ రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది.

  ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలోకి 13 స్వర్ణాలు, 6 రజతాలు, 9 కాంస్యాలు చేరాయి. మొత్తం 28 పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో మూడో స్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా(147), ఇంగ్లాండ్‌ (79) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

  Read more »
 • Former J&K CM Farooq Abdullah sides with Shahid Afridi on situation in state; says killings must stop  Former Jammu and Kashmir Chief Minister Farooq Abdullah on Wednesday supported Pakistani cricketer Shahid Afridi on the killing of 20 people in Jammu and Kashmir over the weekend. Amongst those who were killed, one was a police official and two were civilians. The remaning were terrorists.

  "Everybody has condemned the killings in Kashmir. Every nation is condemning the killing, the killing must stop," Farooq Abdullah said.

  The former Pakistan cricketer landed in trouble with Indians after he tweeted on the situation in the Valley. "Appalling and worrisome situation ongoing in the Indian Occupied Kashmir.Innocents being shot down by oppressive regime to clamp voice of self determination & independence. Wonder where is the UN & other int bodies & why aren't they making efforts to stop this bloodshed?" he tweeted.

  In another tweet, Afridi added while adding a picture of him posing with the Indian flag that he respects all. "We respect all. And this is an example as sportsman. But when it comes to human rights we expect the same for our innocent Kashmiris." he tweeted.

   

  Read more »
 • Andhra Pradesh CM meets CM Kejriwal amid attempts to garner support for non-confidence vote

   


  NEW DELHI: Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu today met his Delhi counterpart Arvind Kejriwal, amid his attempts to garner support for the no-confidence motion moved by his party TDP against the Centre.
  No immediate details were available about what transpired between the two leaders in the meeting here.
  However, it is believed that Naidu discussed the issue of Special Category Status (SCS), promised under the Andhra Pradesh Reorganisation Act, 2014, and the "injustice" met out to his state by the Centre.
  Last month, the Telugu Desam Party (TDP) had pulled out of the NDA after the Centre expressed its inability to grant SCS to Andhra Pradesh.
  It has also moved a no-confidence motion against the Narendra Modi government over the issue.
  Naidu is also believed to have asked for the AAP's support for the no-confidence motion against the Centre. The AAP has four MPs in the Lok Sabha.
  The Andhra Pradesh chief minister, who arrived here yesterday, has met leaders from different political parties to further his cause.

  Read more »
 • Blackbuck poaching case: Salman Khan convicted, sentenced to 5 years jail term

   


  A Jodhpur Court on Thursday (April 5) convicted Bollywood actor Salman Khan in the blackbuck poaching case and awarded him 5 years jail term. A fine of Rs 10,000 has also been levied on the actor. Bollywood actors Saif Ali Khan, Sonali Bendre, Tabu and Neelam, who were the co-accused in the case, have been acquitted. Khan and other actors were accused of poaching blackbucks on the midnight of October 1-2, 1998 during the filming of the Hindi movie Hum Saath Saath Hain. Salman Khan arriving in Jodhpur Court Had the jail term been below 3 years, Salman would have been eligible for bail by Sessions Court. But now he would have to approach the High Court for bail. So, in all probability, Salman will have to spend a this night in jail. "Conviction has been done but the quantum of punishment has not been pronounced yet. Court has reserved the order, maximum punishment of 6 years demanded," media reports quoted prosecution lawyer as saying. Salman Khan was charged in two separate cases, one for poaching and the other for offences under the Arms Act. Blackbucks are among the endangered animals listed in the Wild Life (Protection) Act 1972, and cannot be hunted. Hunting them is a criminal offence under the Act, and is punishable by a fine and/or imprisonment. Final arguments of the case were completed in the trial court on March 28, after which Chief Judicial Magistrate Dev Kumar Khatri had reserved the judgment. Saif Ali Khan stoked a controversy upon his arrival in Jodhpur when he reportedly said to his driver and asked him to roll up the car's window-panes and reverse. "Quickly roll up the panes and reverse the car, or else I will hit you," he is reported to have said. Salman was convicted in one of the cases in 2006 and was sentenced to five years in jail. While the actor spent a week in jail, the sentence was suspended by the Rajasthan High Court. The actor was also booked under the Arms Act as the licence of the gun he allegedly used while hunting had expired. However, the charges were later dropped due to lack of evidence. Meanwhile, heavy police personnel have been deployed outside Jodhpur court ahead of the verdict. Saif Ali Khan, Neelam and Sonali Bendre's lawyer reportedly said, "If they are found guilty then there is equal punishment for all. Maximum punishment will be for six years and minimum one year." Salman Khan's lawyer has said that the prosecution has failed to prove its case beyond any doubt. "It even failed to prove that the black bucks were killed by gunshots. Hence, such investigation cannot be trusted," Salman's lawyer HM Saraswat said. [Salman Khan convicted in Blackbuck poaching case: A timeline since 1988] According to the complaint, Salman Khan is accused of killing two black bucks in Bhagoda ki Dhani near Jodhpur on the intervening night of October 1-2, 1998. He was also charged with possessing a weapon with an expired license. The case also involved two more accused Dushyant Singh, who had allegedly accompanied them during the alleged poaching incident, and Dinesh Gawre, said to be an assistant of Salman Khan.

  Read more »
 • Commonwealth Games 2018: Om Mitharwal Wins Bronze In Men's 50m Pistol

   

   


  Indian shooter Om Mitharwal won bronze medal in the men's 50 metre Pistol event.

  Indian shooter Om Mitharwal won bronze medal in the men's 50 metre Pistol event at the 21st Commonwealth Games on Wednesday. Mitharwal registered a total score of 201.1 in the final. Australia's Daniel Repacholi clinched the gold medal with a new CWG record of 227.2. Shakil Ahmed of Bangladesh took silver with 220.5.

  The other Indian in the fray and defending champion Jitu Rai had a disappointing outing.

  Rai finished at the bottom of the eight-man final.

  Mitharwal had a good start in the final, scoring 111.3 after the first round in Stage 2 to take the second spot behind Singapore's Swee Hon Lim. But Daniel scored 10.0 and 10.1 to take the lead in the next round. The local favourite then produced a string of consistent scores to blow away the opposition and hold on to the pole position till the end.

  Earlier, Indian shooters Om Mitharwal and Jitu Rai qualified for the final of the men's 50 metre Pistol event at the 21st Commonwealth Games (CWG) here on Wednesday.

  Om topped the standings at the end of the qualification stage with a score of 549 points.

  Jitu qualified at the sixth position with 542.

  Om was trailing Shakil Ahmed of Bangladesh till the fifth shot before taking the lead with his sixth and final attempt.

  Bin Gai of Singapore was second with 546 while Australia's Daniel Repacholi was third.

  Ahmed fell off the pace after leading till the fifth shot to eventually end the qualification stage at the fourth spot with 545.

  Malaysia's Johnathan Guanjie (545), Kristian Callaghan (541) of England and Singapore's Swee Hon Lim (534) were the other shooters to qualify for the final

  Read more »
 • Mirabai Chanu clinches gold medal in women’s 48 kg weightlifting

   

  Australia: Mirabai Chanu clinched the first gold for India in the Commonwealth Games at women’s 48 kg weightlifting event here on Thursday.

  The Manipuri weightlifter lifted 86 kg in Snatch, surpassing her personal best of 85 kg in the Category and then surpassed her 109 kg clean and jerk record to lift 110kg in the category. Her total lift of 196 kg delivered India’s first gold on the first day of the Commonwealth Games 2018 in the women’s 48 kg weightlifting category.

  The previous Games’ record was 175 kg set by Augustine Nwaokolo of Nigeria in 2010.
  In her first attempt at lean and jerk, she lifted 103 kg. In her next attempt, she lifted 107 kg and improved it in the third attempt by lifting 110 kg, taking her overall score to 196 kg. Chanu also won India’s second medal in the competition after weightlifter P Gururaja had opened the country’s account on the first competition day by claiming a silver in the men’s 56kg category.

  This is India’s second medal of the 2018 Commonwealth Games, with P Gururaja winning a silver medal in the men’s 56kg category earlier in the day. Born in 1994 in Imphal East, Manipur, Mirabai Chanu was inspired by Kunjarani Devi and began weightlifting in 2007. She was considered as a successor to 2000 Olympic bronze medallist Karnam Malleswari. Chanu shined at a young age and won gold in junior levels at South Asian Junior Games and 2011 International Youth Championship.

  Raja Muthupandi, another Indian weightlifter, will be competing in the men’s 62 kg category later on Thursday.

  Read more »
 • Bindu Madhavi’s day out in her native village

   

  Seems like the month-long strike in Kollywood has given Bindu Madhavi a chance to reconnect with her rural roots. The actress, who has just returned from a trip to her native village in Andhra Pradesh, tells us that she’s happy to have relived her childhood.
  “I’m from Devarinti Palli, which is about seven hours-drive away from Hyderabad. Our family is into farming, and my grandfather had a huge farm there. After retirement, my father decided to go back to our home town and take up farming, like my uncle. So, when I had free time in hand, I went to my village,” says Bindu, adding, “When kids used to go to summer classes during vacation, I used to come to my village every year without fail. I learnt swimming in the pond instead of a pool, and I used to climb up the hills surrounding our village, with the food my grandmother packed for me, instead of trekking to some fancy place. I learnt so many valuable things in life from here. We don’t think much of the village way of life, but there’s nothing satisfying than spending time amidst nature and learning things from your own experience.”

  Read more »
 • The real reason why Janhvi Kapoor lost Ranveer Singh's 'Simmba' to Sara Ali Khan revealed!


  It was recently announced that the beautiful and promising daughter of Amrita Singh and Saif Ali Khan has been selected by Rohit Shetty and Karan Johar to play the female lead in Simmba. She will romance none other than Ranveer Singh in the cop-drama.

  But much before the official announcement, there were a buzz that late actress Sridevi’s daughter was also being considered for the role. But it turns out, Janhvi’s own doing made her lose out to the role of leading lady in Simmba.

  As per a report in Mumbai Mirror, both the young actresses were narrated the script but nothing was confirmed. However, soon after, Jahnvi went around telling everyone that she has been signed for the role and how she is nervous to feature alongside Ranveer even before any official confirmation from the makers. So, it was Jahnvi’s beating of her own trumpet that made her lose out a highly-anticipated film to Sara.

  Read more »
 • న్యూడ్ ఫొటోలు పంపమన్నాడు.. ఫిలింనగర్‌లో నగ్నంగా నిలబడుతా.. మరికొందరి పేర్లు లీక్.. శ్రీరెడ్డి

   


  దర్శకుడు శేఖర్ కమ్ములతో వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌ లైవ్‌లో కొందరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది

  కొన్నింటికి ఆధారాలు లేవు టాలీవుడ్‌లో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయి. అందుకే నేను వాటిని లీక్ చేస్తున్నాను. మీడియా సాక్ష్యంగా నేను అన్ని విషయాలు బయటపెడుతా. నా వద్ద కొన్నింటికి ఆధారాలు ఉన్నాయి. కొన్నింటికి ఆధారాలు లేవు.

  శేఖర్ కమ్ములను ఉద్దేశించి నేను శేఖర్ కమ్ములను ఉద్దేశించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను నటించిన అరవింద్2 సినిమా డైరెక్టర్ పేరు కూడా శేఖర్. గుమ్మడి కాయల దొంగ అంటే శేఖర్ కమ్ముల భుజాలు ఎందుకు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదు.

  ఆయనెందుకు రెస్పాండ్ శేఖర్ అంటే ఆయనెందుకు రెస్పాండ్ అవుతున్నారు. ఆయన లీగల్ నోటీసులు పంపితే నేను అంగీకరించను. నేను శేఖర్ కమ్ముల పేరును ఎక్కడా డైరెక్ట్‌గా చెప్పలేదు.

  రామోజీరావు దృష్టికి ఈటీవీ, ఈనాడు గ్రూప్ అంటే తెలుగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మీడియా సంస్థ. అందులో జరుగుతున్న అన్యాయాలపై ఈ సంస్థ అధినేత రామోజీరావు దృష్టికి తీసుకొస్తాను. అది ఇస్తే మేము ఇది ఇస్తాం అని అడగడం ఎంతవరకు న్యాయం అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.
  అనిల్ కడియాలకు అమ్మాయిల పిచ్చి ఈటీవీలో పనిచేసే అనిల్ కడియాలకు అమ్మాయిల పిచ్చి ఉంది. నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు. నేను యాంకర్‌గా ప్రయత్నించే రోజుల్లో నన్ను నగ్నంగా ఫొటో దిగి తనకు ఫొటోలను పంపించమని అడిగాడు. సిగ్గుతో ఆ పని చేయకుండా నేను బ్రా మీద ఫొటో దిగి పంపించాను అని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది.

  ఇండస్ట్రీలో గుర్తింపు లేదు. నటిగా నాకు ఇండస్ట్రీలో గుర్తింపు లేదు. గుర్తింపు కార్డు ఇవ్వలేదు. సీనియర్ నటులు నాకు అండగా నిలువడం లేదు. తెలుగు అమ్మాయిలు కష్టపడుతుంటే నోరు మూసుకుంటున్నారు. ఓ ఆడదాని ఆవేదన పట్టించుకోవడం లేదు.

  Read more »
 • లాభాల బాటలో ఆర్.టి.సి : కార్యనిర్వాహక సంచాలకులు డాIIయస్.ఎ.అన్సారీ

   

   

  శ్రీకాకుళం,ఏప్రిల్ 11 : ఉద్యోగులందరూ సమిష్టిగా పనిచేసి ఆర్.టి.సిని లాభాల బాటలో నడిపించేందుకు కృషిచేస్తున్నట్లు ఆర్.టి.సి. విజయనగరం జోన్ కార్యనిర్వాహక సంచాలకులు డాIIయస్.ఎ.అన్సారీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆర్.టి.సి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జోన్ కార్యనిర్వాహక సంచాలకులుగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ఈ పరిధిలోకి వస్తాయన్నారు. జోన్ పరంగా చూస్తే గతేడాది ఫిబ్రవరి నాటికి రూ.177 కోట్ల నష్టాల్లో ఉందని దాన్ని రూ.77 కోట్లకు తగ్గించి, రూ.100 కోట్ల లాభాల బాటలో ఆర్.టి.సి పయనిస్తుందని చెప్పారు. నష్టాలకు ముగింపు పలికి లాభాలో బాటలో ఆర్.టి.సిని పయనించేందుకు సి.యల్.ఏ.పి (CLOSE LOSSES AIM PROFITS ) అనే నినాదంతో ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. దీనిద్వారా ప్రయాణీకులకు మరింత దగ్గరగా ఆర్.టి.సిని చేరవేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 70 శాతం మంది ప్రయాణీకులు ఆర్.టి.సిలో ప్రయాణించడం జరుగుతుందని, ఆ శాతాన్ని మరింత పెంచేదిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఆర్.టి.సి బస్సులలో ప్రయాణం సుఖవంతం, సురక్షితమనే విషయాన్ని ప్రయాణీకులు గుర్తించాలన్నారు. ఆర్.టి.సి బస్సులలో ప్రయాణీకులు ప్రయాణించడం ద్వారా వచ్చే లాభాలను తిరిగి ప్రయాణీకులకే ఖర్చుచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జోన్ అభివృద్ధిలో భాగంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా పరిధిలోని 55 ఎక్స్ ప్రెస్ బస్సుల ను డీలక్స్, అల్ట్రా డీలక్స్ లుగా అప్ గ్రేడ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రతీ బస్సు స్టేషనులలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని, తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు వంటి సదుపాయాలు ఇప్పటికే కల్పించడం జరిగిందన్నారు. అంతేకాకుండా వేసవి దృష్ట్యా ఆర్డినరీ బస్సులలో కూల్ మేట్ లను కూడా ఏర్పాటుచేసామని చెప్పారు. జోన్ పరిధిలోని సుమారు 12,050 మంది ఉద్యోగులు ఆర్.టి.సికి సేవలు అందిస్తున్నారని, వారందరినీ ఒకేతాటిపై తీసుకువచ్చి పూర్తిగా నష్టాలను నివారించి లాభాలో బాటలో పయనించేందుకు తామంతా కృషిచేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ మేనేజర్ ఎ.అప్పలరాజు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, ప్రజా సంబంధాల అధికారి బి.యల్.పి.రావు తదితరులు పాల్గొన్నారు.

   

  జిల్లా పౌర సంబంధాల అధికారి, శ్రీకాకుళం

  Read more »
 • Indian Badminton Star Kidambi Srikanth

   

  Indian badminton star Kidambi Srikanth on Thursday became world No. 1 in the Badminton World Federation (BWF) rankings, replacing Denmark's Viktor Axelsen. Srikanth moved to the top of rankings with 76,895 points in men's singles category to displace current world champion Axelsen, who lost at least 1,660 points because he could not defend his Malaysian Open title. The Malaysian Open was held from April 4-9 last year but has now been moved to June 26 to July 1 on account of the ongoing Commonwealth Games. The 25-year-old Srikanth bagged the mixed team gold in the ongoing Gold Coast Games and continues to feature in the men's singles format in that event. Srikanth becomes only the second Indian after Saina Nehwal, who achieved the feat in 2015, to top the rankings and the first Indian male to do so.


  It is also a major achievement for coach Pullela Gopichand, who has overseen the rise of both Nehwal and Srikanth at his academy in Hyderabad.

  Congratulations @srikidambi on becoming World No. 1 in latest BWF rankings, only the second Indian Badminton player to achieve the feat in modern ranking era. Proud moment for Indian sports.
  "This is a huge achievement for Srikanth as well as for Indian badminton," Gopichand told media in Australia.

  "There has been a lot of talk about our women doing well, but now we will have a men's No.1. This will help Srikanth become more relaxed. Whatever happens from here, he will always know that he was ranked as the best in the world - that he has accomplished that goal. It will help him focus more on winning tournaments."

  Srikanth, who burst onto the scene with victory in the Thailand Open in 2013, secured the World No. 2 ranking in November last year but missed out on the chance to claim the top spot after suffering an injury.

  The Indian shuttler won four Super Series titles - Indonesia, Australia, Denmark, and France -- last year, becoming only the fourth in the world to achieve the feat.

  Read more »
 • సినీ అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో?: శ్రీరెడ్డికి రకుల్ కౌంటర్

   

  టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసనపై ఇప్పటికే మా అసోసియేషన్ మండిపడింది. సభ్యసమాజం తలదించుకునేలా బహిరంగంగా బట్టలిప్పేసిన శ్రీరెడ్డిపై సినీ నటి హేమ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించవద్దని మీడియాను హేమ కోరారు.

  అలాగే మా సభ్యత్వం ఆమెకు ఇచ్చేదిలేదని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముందునుంచి శ్రీరెడ్డి కామెంట్స్‌పై మండిపడుతూ వచ్చిన అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసనపై కౌంటర్ ఇచ్చింది.

  సినిమాల్లో అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో? కానీ తాను మాత్రం అలా చేయనని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. కాస్టింగ్ కౌచ్‌పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందని తెలిపింది. తాను కేవలం తన గురించి మాత్రమే మాట్లాడగలనని చెప్పింది. తనకు ఇంతవరకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది.

  అమ్మాయి కోసం సినిమా తీయరని.. ప్రతిభకే గుర్తింపు వుంటుందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. సినీ పరిశ్రమలో వచ్చే ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలకు చెప్పేదేమిటంటే.. అవకాశాల పేరుతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు చాలామంది ఎదురుచూస్తుంటారు.

  అయితే వారు కోరుకునేది ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది మహిళలేనని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. సరైన అవకాశం లభించేందుకు సమయం పడుతుందని.. ఓపిగ్గా ఎదురుచూడాలని సూచించింది.

  Read more »
 • నా మూతి నాకుతున్న ఇతడిని చూశారుగా... ఇప్పుడేం చేస్తారు? శ్రీరెడ్డి

   

  శ్రీరెడ్డి... ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంటపెట్టిస్తున్న తార. కాస్టింగ్ కౌచ్ అంటూ రోడ్డుపై అర్థనగ్నంగా కూర్చున్న ఈ నటి ఇప్పుడు తనను లైంగికంగా వేధించిన, వాడుకున్న వారి వివరాలను బట్టబయలు చేస్తానని చెపుతోంది. అందులో భాగంగా ఆమె ఇప్పటికే ఓ అగ్రనిర్మాత కుమారుడు ఫోటోను బయటపెట్టేసింది. ఇప్పుడా ఫోటో నెట్లో వైరల్‌గా మారింది.

  ఈ ఫోటోను రిలీజ్ చేసిన శ్రీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... " చూశారుగా... నా మూతిని నాకుతున్న ఇతడిని. అతడిని ఏం చేస్తారు, ఏం పీకుతారు. ఇతడు ఎంతోమందిని నలిపేశాడు. ఆ నిర్మాత బయటకు రావాలి. ఈ ఫోటోలు బయటపెడితే మీరే వెళ్లి నలిపించుకుంటున్నారని అంటున్నారు. చౌదరి అని ట్యాగ్ అని పెట్టకపోతే బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఇతడు ఎంతోమంది అమ్మాయిల జీవితాలను సర్వనాశనం చేశాడు. ఇలాంటివారు ఇండస్ట్రీలో చాలామంది వున్నారు.

  త్వరలో వారి వివరాలన్నీ బయటపెడతా. ప్రస్తుతానికి ఇతడి ఫోటో బయటపెట్టాను. అతడిపై సినీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తా. ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవారిని ఏం చేస్తారు" అంటూ ప్రశ్నిస్తోంది శ్రీరెడ్డి.

  Read more »
RSS