andhralekha
Welcome
Login / Register

లైంగిక వేధింపుల నిరోధానికి ప్యానెల్‌ | Telugu Film Industry Forms Panel | Telugu News | Hmtv

Your video will begin in 30
You can skip to video in 3

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by Admin in politics
62 Views

Description

ఇండస్ట్రీలో మహిళల భద్రత కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిరోధించేందుకు ప్యానెల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కమిటీ నియమ నిబంధనలు రూపొందించేందుకు న్యాయసలహా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో అన్నివిభాగాల్లో మహిళల సమస్యలపై వర్క్‌షాప్‌ నిర్వహించనుంది. అలాగే మోడలింగ్ కో ఆర్డినేటర్స్‌కి సరైన లైసెన్సు, అర్హతలు ఉండేలా చర్యలు తీసుకోనుంది. కొత్తగా వచ్చే నటీనటులకు మార్గదర్శనం చేసేందుకు మరో ప్యానల్‌ను ఏర్పాటు చేయనుంది.

#TeluguFilmIndustry #TeluguNews #TFI

అటెండర్ ఆస్తి 80 కోట్ల రూపాయల పైనే: https://goo.gl/DWbhsK
Taj Mahal Colour Change Worries: https://goo.gl/Wh3rJd
ఈస్ట్ మారేడ్‌పల్లిలో కేటీఆర్-ఇవాంకా ట్రంప్ రోడ్: https://goo.gl/Novp7F

Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

Post your comment

Comments

Be the first to comment
RSS