andhralekha
Welcome
Login / Register

తిరుమలలో నాగు పాము కలకలం...చాకచక్యంగా బంధించిన సిబ్బంది | hmtv Exclusive Visuals | Telugu News

Your video will begin in 30
You can skip to video in 3

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by Admin in trending
23 Views

Description

విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పామును పట్టుుకునేందుకు తీవ్ర హైరానా పడ్డారు. చుట్టుపక్కల వారిని అక్కడ నుంచి పంపి నాగు పాము పారిపోకుండా మంట పెట్టారు. తరువాత చాకచక్యంగా వ్యవహారించి పామును బంధించారు. పాస్టిక్ డ్రమ్‌లో పామును వేసి దూరంగా ఉన్న అడవుల్లో విడిచిపెట్టారు. దీంతో భక్తులతో పాటు టీటీడీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విషసర్పం కావడంతో ఏం జరుగుతుందోనని అటు భక్తులు ఇటు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శ్రీవారి దయతోనే ఎవరికి ఏమి కాలేదంటూ భక్తులు అన్నారు.
#tirumala #snack
మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి: https://goo.gl/Ar4D3J
ఓ వ్యక్తిని ఇష‌్టపడినందుకు గ్రామస్తులు దాడి: https://goo.gl/jkFDAJ
విద్యార్ధులకు చుక్కలు చూపిన నిబంధనలు..!: https://goo.gl/3M1gg5
రెండు లక్షలిస్తే.. నెలలో ఉద్యోగం: https://goo.gl/5B8d8m

Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

Post your comment

Comments

Be the first to comment
RSS