andhralekha
Welcome
Login / Register

టోల్‌ బూత్‌లలోకి దూసుకెళ్లిన కంటైనర్....అక్కడికక్కడే మహిళ మృతి | Medak District | Telugu News | hmtv

Your video will begin in 30
You can skip to video in 3

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by svrsprabhu in Live TV Channels
13 Views

Description

మెదక్ జిల్లా తూ‌ఫ్రాన్‌ మండలం అల్లాపూర్ టోల్‌గేట్‌ దగ్గర కంటైనర్ బీభత్సం స్పష్టించింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వేగంగా వచ్చిన కంటైనర్‌ ఎదురుగా ఉన్న కార్లను ఢీ కొట్టి ... టోల్ బూత్‌లలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు టోల్ సిబ్బందితో పాటు కార్లలోని ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదంలో అనిత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఒక్క సారిగా వాహనాలు టోల్‌ బూత్‌లలోకి దూసుకురావడంతో ఏం జరుగుతుందో తెలియక సిబ్బంది పరుగులు పెట్టారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

#AllapurTollGate #Toopran #container

చీటీలు కడుతున్నారా? : https://goo.gl/4a1hHE
ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దమవుతోందా? : https://goo.gl/U2PCc9
ఈ దొంగలు గంటలో లూఠీ చేశారు : https://goo.gl/g2wXLn
Harikrishna Last Rites : https://goo.gl/wJymp7


Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY

► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E
► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvlive
► Follow us on Google+ : https://goo.gl/FNBJo5
► Visit Us : http://www.hmtvlive.com/
► Visit : http://www.thehansindia.com

Post your comment

Comments

Be the first to comment
RSS